ఎంపీ వద్దిరాజు ప్రత్యేక పూజలు

 

రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని తన నివాసం సమీపాన అభిమానులు ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు

వీఆర్సీ యూత్ మెంబర్స్ కృష్ణ, నవీన్, సాత్విక్,శ్రీను,రాజు తదితరుల ఆధ్వర్యంలో ఈ గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు

ఎంపీ రవిచంద్ర తన కుమారుడు-కోడలు నిఖిల్ చంద్ర-అనీల, మనుమరాలు సహశ్రికలతో కలిసి గణనాథుడికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు

ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్రకు పూజారి శాలువా కప్పి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *