Challa Dharma Reddy Consoles Bereaved Families
మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
చల్లా ధర్మారెడ్డి
పరకాల,నేటిధాత్రి
హనుమకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 10,11వ వార్డులకు చెందిన గూడెల్లి మల్లమ్మ, మంద ఈశ్వమ్మ ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నేడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్రపటాలకు నివాళులర్పించిన ఆయన, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యం చెప్పారు.కష్టసమయంలో తమవంతు అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
