గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని ధర్మారావుపేట లో యోగ సెంటర్ ఆయుర్వేదిక్ మెడికల్ ఆపిసర్ డాక్టర్ సదానందం అధ్యక్షతన ప్రారంభం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకున్న ఆయుస్మాన్ భరత్ లో భాగంగా ఈ జిల్లలో మెదటి విడతలో 8 యోగ సెంటర్ రాగ అందులో ధర్మారావుపేట సెంటర్ ఒకటి.ఈ సెంటర్లో పురుషుల విభాగానికి పూజరి విజయభాస్కర్ మహిళా విభాగానికి వసంత యోగ మాస్టర్ లుగా ప్రభుత్వం రిక్రూవ్మెంట్ చేసి ఈ గ్రామానికి పంపడం పట్ల గ్రామ ప్రజలు హార్షం వ్యక్తం చేశారు అనేక శారీరక మానసిక రుగ్మాతలతో ఇబ్బందులు పడుతున్న ఇప్పుడున్న సమాజంలో ప్రతి మనిషికి యోగ ధ్యానం ఆట పాట తప్పనిసరి వాటి ద్వారా మానసిక ఉల్లాసం తో పాటు ఆరోగ్యన్ని పెంపోదించుకోవచ్చు అని వారన్నారు . యోగ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆకుల సుభాష్ వాల నర్సింగ రావు ఆకుల రవీందర్ పోతుల విజేందర్ ఆకుల సదానందం దామోదర్ జలపారపు సాయిలు దూలం శంకర్ గండు శ్రీధర్ శ్రీనివాస్ బెనికి రాజు పాలకుర్తి సుభాష్ గంపల వేణు గందె ప్రకాష్ పూజరి బాబు కటకం స్వామి సింగం రాజ వీరు బొల్లం రాజమౌళి కుమార్ బాపూజీ తదితరులు పాల్గొన్నారు