Food Distribution Marks Chairman’s Birthday
మున్సిపల్ చైర్మన్ జన్మదిన సందర్భంగా అన్నదానం
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ బుర్ర కొమురయ్య గౌడ్ జన్మదిన సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులు దళిత రత్న అవార్డు గ్రహీత గజ్జె రాజ్ కుమార్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సేవ సంస్థ అమృత వర్షిని వికలాంగుల సేవా సంస్థలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మున్సిపల్ చైర్మన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో దుర్గం భిక్షపతి రాజేష్ అనిల్ మహేష్ తదితరులు పాల్గొన్నారు
