మంచిర్యాల నేటిదాత్రి:
తెలంగాణ రాష్ట్ర ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ప్రొడక్టివిటీ కౌన్సిల్ వారిచే బెల్లంపల్లి ప్రాంత SC/ST యువతకు స్థానిక శ్రీవైష్ణవి గార్డెన్స్ లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా జిల్లా ఉపాధి కల్పన అధికారి వెంకటరమణ మరియు APPC కో ఆర్డినెటర్ సత్యం, శిక్షణ నిర్వహుకులు యాసీన్ ,రమేష్ ,
అధికారులు SC/ST
యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధి కల్పన అధికారి వెంకటరమణ మాట్లాడుతూ యువత ఉపాధి అవకాశాల్ని అందుకోవాలని ఇలాంటి నైపుణ్యశిక్షణ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అనంతరం ధ్రువీకరణ పత్రాలు అందచేసారు.