అతిధి మానసిక వికలాంగుల ఆశ్రమంలో పండ్ల పంపిణీ

వరంగల్/గీసుకొండ,నేటిధాత్రి :
గీసుకొండ మండలంలోని
ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన సోషల్ మీడియా నాయకులు ఐలోని అభిషేక్ జన్మదినo పురస్కరించుకొని అతిధి మానసిక వికలాంగుల ఆశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం అభిషేక్ మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం మంచిదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కొరపల్లి రాజేష్, రామరపు రాజు, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *