పరకాల నేటిధాత్రి
మాజీ ప్రధాన మంత్రి
మన్మోహన్ సింగ్ మరణానికి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ పరకాల మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలిలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతు
1991 లో పీవీ నర్సింహారావు గారి ప్రభుత్వం లో ఆర్థిక శాఖ మంత్రి గా ఆర్థిక సంస్కరణలు తెచ్చారు అని,తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పార్లమెంట్ లో కీలక పాత్ర వహించినారు,2004 లో ఈ దేశ ప్రధాన మంత్రి గా ఉపాధి హామీ,సమాచార చట్టం విద్య హక్కు చట్టం లాంటి అనేక మార్పులు తీసుకువచ్చి ఆర్థిక చాణక్యలతో దేశాన్ని ముందుకు నడిపించిన దిశాలి అని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపం తెలిపారు.అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి మాట్లాడుతు దేశాన్ని అగ్రస్థాయి ఆర్ధిక శక్తిగా మార్చే దిశగా మన్మోహన్ సింగ్ నిత్యo అడుగులు వేశారని గుర్తు చేశారు.ఇట్టి కార్యక్రమంలో కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్,బ్లాక్ కాంగ్రెస్ వీర్ల చిన్ని,పరకాల ఏజీపీ లక్కం శంకర్,మార్కెట్ డైరెక్టర్ దాసరి బిక్షపతి,మాజీ ఎంపీటీసీ పర్నెం మల్లారెడ్డి,మాజీ సర్పంచ్ఇనుగాల రమేష్,మహిళా అధ్యక్షులు పసుల విజయ,ఎస్సీ సెల్ బొమ్మకంటిచంద్రమౌళి,కొత్తపెల్లి రవి,గూడెల్లి సదన్న,మంద నాగరాజు,చందుపట్ల రాఘవ రెడ్డి,దుబాసి వెంకట స్వామి,పాడి ప్రతాప్ రెడ్డి,బొచ్చు మోహన్,ఎండీ అలీ,దావు పరమేశ్వర్,ఉడుత సంపత్,యూత్ కాంగ్రెస్ మంద శ్యామ్,అల్లం శ్రీరామ్,దొమ్మటి నాని,మచ్చ సుమన్,బాసాని సుమన్,లక్కం వసంత,దాట్ల కోమల, కొడపాక ఐలయ్య, మంద వెంకటేష్,పసుల భద్రయ్య,నాగుర్ల శ్రీనివాస్,సోషల్ మీడియా గడ్డం శివకుమార్,చాడ రవీందర్ రెడ్డి,బొచ్చు కుమార్,జూపాక కిషన్,రాజేష్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.