సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్.
చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అల్లకొండ కుమార్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ శుక్రవారం రోజున ఆ కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యన్ని కల్పించి ఈ నిరుపేద కుటుంన్ని ప్రభుత్వం ఆదుకోవాని విజ్ఞప్తి చేశారు, ఆయన వెంట జిల్లా కమిటీ సభ్యులు సంఘీ రాజు తదితరులు ఉన్నారు.