ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కాన్సిరాం జయంతి వేడుకలు….
తంగళ్ళపల్లి నీటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు సావానపల్లి బాలయ్య ఆధ్వర్యంలో మాన్య వార్ కాన్సిరాం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ వై తాళికుడు కాన్సిరాం భారత దేశ రాజకీయాల్లో బహుజన రాజ్య స్థాపనకు అహర్నిశలు కృషి చేశారని బీసీలకు మండల కమిషన్ అమలు చేయుటకు ఢిల్లీ జంతర్మంతర్ వద్ద దీక్ష ఫలితమే ఈనాటి బీసీల రిజర్వేషన్ ఆయన ఆశయం అని మాకు బహుజన రాజ్యాంగ వ్యవస్థాపనకు ఎమ్మార్పీఎస్ మండల కమిటీ అహర్నశలు పోరాడుతుందని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మల్యాల లక్ష్మణ్ చదల రాజేష్ మునిగే శంకర్ సగు పట్ల నరేష్ అక్కెనపల్లి కృష్ణ భగవాన్ ఎడ్ల రవి కొల్లాపురం సురేష్ మల్లారపు నరేష్ ఎడ్ల అరుణ్ తదితరులు పాల్గొన్నారు