తంగళ్ళపల్ల నేటి దాత్రి… తంగళ్ళపల్లి మండల కేంద్రం నుండి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నల్లగొండలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున బయలుదేరారు సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసారిగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సందర్భంగా మండలంలోని పలు పలు గ్రామాల నుండి బిఆర్ఎస్ పార్టీ నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు మైనార్టీ నాయకులు జాగృతి నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున బయలుదేరారు
చలో నల్లగొండ భారీ బహిరంగ సభకు బయలుదేరిన తంగళ్ళపల్లి బిఆర్ఎస్ పార్టీ నాయకులు
