
దేశాన్ని అమ్మడం ఆపండి
*మోదీ అధానీ భాయ్ భాయ్* *తక్షణమే జేపీసీ వేయాలి* *దద్దరిల్లిన పార్లమెంట్ ఆవరణ* *ప్రతిపక్షాల నిరసనలతో ఐదో రోజు కూడా అట్టుడికిన పార్లమెంట్* *అదానీ వ్యవహారంపై జేపీసీకి ప్రతిపక్షాల డిమాండ్* *అధికార పక్షం మొండివైఖరితో సమావేశాలను బహిష్కరించిన బీఆర్ఎస్, డీఎంకే ఎంపీలు* *”మోదానీ” వ్యవహారంపై జేపీసీ వేయాలంటూ రాజ్యసభ సభ్యులు రవిచంద్ర,యుపీఎ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులతో కలిసి పట్టుబట్టారు* ప్రధాని నరేంద్ర మోడీ ఆప్తమిత్రుడు అదానీ…