
పాస్టర్ గా పరిచయం పెంచి దోచేశాడు
@ 48 గంటల్లో కేసును చేదించిన నెక్కొండ పోలీసులు @పలువురిని ప్రశంసించిన సీఐ చంద్రమోహన్ #నెక్కొండ, నేటి ధాత్రి: మండలంలోని అప్పలరావుపేట గ్రామంలో గురువారం రోజున భారీ చోరీకి గురైన విషయం తెలిసిందే ఈ కేసును సవాల్ గా తీసుకున్న నెక్కొండ పోలీసులు తిరగకముందే చేదించడం జరిగింది చోరీ కేసు విషయంలో నిందితున్ని త్వరగా పట్టుకున్నందుకు పోలీసులపై ప్రజలు ప్రశంస జల్లు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే గురువారం రోజు అప్పలరావుపేట గ్రామంలో తిప్పని వీరభద్రయ్య మరియు అతని…