
ఎనగండ్ల క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో
– ఘనంగా అంబేద్కర్ 133 వ జయంతి వేడుకలు… – అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న కొల్చారం ఎంపిపి మంజుల కాశీనాథ్…. -మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన అంబేద్కర్… – ఎంపీపీ మంజుల…. కొల్చారం,( మెదక్) నేటి ధాత్రి:- కొల్చారం మండలం ఎనగండ్ల గ్రామంలో క్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొల్చారం ఎంపీపీ మంజుల కాశీనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీ…