
యధావిధిగా యారన్.సబ్సిడీ డబ్బులు కార్మికులకు అందించాలి
తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్కులో కార్మికుల జనరల్ బాడీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బతుకమ్మ చీరలకు సంబంధించి యారన్ సబ్సిడీ తగ్గింపు నిర్ణయాన్ని ప్రభుత్వ అధికారులు మానుకోవాలని గతంలో మాదిరిగా యధావిధిగా సబ్సిడీ డబ్బులు కార్మికులకు అందజేయాలని రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరించకుంటే చలో హైదరాబాద్ కమిషనరేట్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం చేపడతామని ఈరోజు జరిగిన జనరల్ బాడీ సమావేశంలో తెలియజేశారు ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్స్…