pattapagale veluguthunna vididepalu, పట్టపగలే వెలుగుతున్న విధిదీపాలు
పట్టపగలే వెలుగుతున్న విధిదీపాలు వరంగల్ ఆరో డివిజన్ బెస్తంచెరువు మిట్టమధ్యాహ్నం వెలుగుతున్న విద్యుత్ దీపాలు. సబ్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో విద్యుత్ దీపాలు వెలుగుతున్నా విద్యుత్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని డివిజన్‌వాసులు అంటున్నారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న సబ్‌స్టేషన్ ఎఇ పట్టించుకోవడం లేదని డివిజన్‌వాసులు విమర్శిస్తున్నారు.