prathyaka adhikariniki sanmanam, ప్రత్యేక అధికారిణికి సన్మానం

ప్రత్యేక అధికారిణికి సన్మానం దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో పదవతరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించగా ఆ పాఠశాల ప్రత్యేక అధికారిణి మంజులను జిల్లా కలెక్టర్‌ గుండ్రాతి హరిత, ఆర్జేడీ, జిల్లా విద్యాశాఖ అధికారి రాజీవ్‌లు హరిత ప్రసాదం (మొక్క), శాలువాతో జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిణి మంజుల మాట్లాడుతూ కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో నిరుపేద విద్యార్థినులు విద్యనభ్యసిస్తున్నారని, వారి భవిష్యత్తు కోసం ప్రైవేటు…

Read More

తెలంగాణ ఆణిముత్యం.. సురవరం

సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ ఆణిముత్యమని, ఆయన చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యాలయంలో సురవరం ప్రతాపరెడ్డి 123వ జయంతి వేడుకలను గ్రంధాలయ సంస్థ అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సురవరం ప్రతాపరెడ్డి నిజాంకాలంలోనే గోల్కొండ పత్రిక ద్వారా తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పారని…

Read More

aruhulaku double bedroom illu nirminchali, అర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలి

అర్హులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించాలి అర్హులైన లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మంద శ్రీకాంత్‌ అన్నారు. మంగళవారం శాయంపేట మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలని తెలిపారు. అదేవిధంగా మిషన్‌ భగీరథ నల్లాలు పూర్తిగా నిర్మించాలని చెప్పారు. ఈ సమావేశంలో యాదవ్‌, ప్రసాద్‌, ప్రభాస్‌, వికాస్‌, మోహన్‌, కపిల్‌ రామ్‌ పాల్గొన్నారు.

Read More

govulatho veluthunna lorry pattivetha, గోవులతో వెళుతున్న లారీ పట్టివేత

గోవులతో వెళుతున్న లారీ పట్టివేత అక్రమంగా గోవులను తరలిస్తున్న రెండు కంటైనర్ల పెట్టే గల వాహనాలను మంగళవారం వెంకటాపురం యువకులు పట్టుకున్నారు. పట్టుకున్న రెండు లారీలలో గోవులు ఉండటాన్ని గమనించి సమాచారాన్ని పోలీసులకు అందజేశారు. వెంకటాపురం యువకులు పట్టుకున్న రెండు లారీలు, గోవులను పోలీసులకు అప్పగించారు. రెండు లారీలు, పశువులు పోలీసుల అదుపులో ఉన్నాయి.

Read More

mhmpia avagahana karyakramam, ఎంహెచ్‌ఎంపై అవగాహన కార్యక్రమం

ఎంహెచ్‌ఎంపై అవగాహన కార్యక్రమం మెన్‌స్ట్రాల్‌ హైజినిక్‌ డేను పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల పట్టణ కేంద్రంలో మహిళలతో ర్యాలీ చేపట్టారు. మంగళవారం పట్టణకేంద్రంలోని పొదుపు భవన్‌లో ఎంహెచ్‌ఎంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ సమావేశాన్ని ఉద్ధేశించి మాట్లాడుతూ గ్రామాల్లో ఎంహెచ్‌ఎంపై అవగాహన లేకపోవడంతో చాలామంది మహిళలు, కిశోర బాలికలకు పరిశుభ్రత లేకపోవడం వల్ల అనేకరకాల ఆరోగ్యసంబంధమైన శారీరక, మానసిక ఇబ్బందులకు గురి అవుతున్నారని అన్నారు. ఎన్నో అపోహాలతో ఆ రోజుల్లో…

Read More

prajala avasaralaku thaggattuga panicheyali, ప్రజల అవసరాలకు తగ్గట్లుగా పనిచేయాలి

ప్రజల అవసరాలకు తగ్గట్లుగా పనిచేయాలి ప్రజల మనోభావాలు, అవసరాలకు తగ్గట్లుగా పోలీసు అధికారులు విధులు నిర్వర్తించాల్సి వుంటుందని రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పోలీసుల పనీతీరుపై రాష్ట్ర డీజీపీ మంగళవారం రాష్ట్రంలోని పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతోపాటు స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్లయిన ఇన్స్‌స్పెక్టర్లు, సబ్‌-ఇన్‌స్పెక్టర్లతో హైదరాబాద్‌ డిజీపీ కార్యాలయం నుండి వీడియో సమావేశాన్ని నిర్వహించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌తోపాటు కమిషనరేట్‌కు చెందిన అధికారులు పాల్గోన్న ఈ సమావేశంలో గత తొమ్మిదినెలల కాలంగా తెలంగాణ రాష్ట్రంలో…

Read More

superintendent saibabanu suspend cheyali, సూపరింటెండెంట్‌ ‘సాయిబాబా’ను సస్పెండ్‌ చేయాలి

సూపరింటెండెంట్‌ ‘సాయిబాబా’ను సస్పెండ్‌ చేయాలి వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న సాయిబాబా పేపర్‌ వాల్యూయేషన్‌ క్యాంపు పేరిట అవినీతికి పాల్పడినాడని, క్యాంపులో జరిగిన అవినీతిపై తక్షణమే విచారణ కమిటీని నియమించి ప్రభుత్వ సొమ్మును కాజేసిన అవినీతి ఉద్యోగులను గుర్తించి వెంటనే వారిని సస్పెండ్‌ చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని దళిత బహుజన విధ్యార్థి మోర్చా రాష్ట్ర కన్వీనర్‌ గురుమిళ్ల రాజు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాయ్స్‌ పేరిట,…

Read More

hanuman junction gudisela kahani…, హనుమాన్‌ జంక్షన్‌ గుడిసెల కహానీ…!

హనుమాన్‌ జంక్షన్‌ గుడిసెల కహానీ…! ఓ కమ్యూనిస్టు పార్టీ పోరాటం ప్రారంభిస్తుంది. గుడిసెల పోరాటం చేస్తుంది అంటే కమిటీతో చర్చించి, సాధ్య, అసాధ్యాలను పరిశీలించి ముందుకు కదులుతారు. అదే భూపోరాటం చేయాలంటే, పేదప్రజలకు ఇంటిస్థలాలు ఇప్పించాలంటే ఆ భూమి సర్వే నెంబర్‌ ప్రభుత్వ భూమా…? ప్రైవేట్‌ భూమా…? కబ్జాలో ఎవరైనా ఉన్నారా…లేదా…తదితర వివరాలను పరిశీలించి భూమిపైకి వెళ్తారు. కానీ వరంగల్‌ నగరంలో భూపోరాటాలకు సీపీఐ నేతలు చెప్తున్న కొన్ని పోరాటాలు వాటి వెనుక నడిచిన తతంగాలను చూస్తే…

Read More

prabuthva badilone cherpinchali, ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి

ప్రభుత్వ బడిలోనే చేర్పించాలి గీసుగొండ మండలకేంద్రంలో ప్రభుత్వ బడిలోనే పిల్లలను చేర్పించాలని కోరుతూ ఉపాధ్యాయులు స్థానిక నాయకులు తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ బడిలోనే నాణ్యమైన విద్య అందుతుందని, అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ సూర్యకళ, ఉపాధ్యాయులు రామ్మూర్తి, ప్రభాకర్‌, స్థానికులు చాడ కొమురరెడ్డి, లక్ష్మినారాయణ తదితరులు ఉన్నారు.

Read More

bhanudi bagabaga..janam vilavila, భానుడి భగభగ…జనం విలవిల

భానుడి భగభగ…జనం విలవిల రోజురోజుకు భానుడి ప్రతాపం పెరుగుతోంది…భానుడి భగభగకు జనం విలవిలలాడుతున్నారు. వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. రెండురోజుల వ్యవధిలో సుమారుగా 15మంది మృతిచెందారు. ఇదేవిధంగా భానుడు ప్రతాపం చూపితే ప్రజలు బయటకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొన్నది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ 45డిగ్రీలు దాటి 50డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు వెళ్లొచ్చని, ప్రస్తుతం ఉన్న ఎండ తీవ్రతను బట్టి అంచనా వేయవచ్చు. ఈ ఉష్ణోగ్రతలకు ప్రజలు ఇంట్లో నుండి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. అసలు…

Read More

puttinaroju vedukalu, పుట్టినరోజు వేడుకలు

పుట్టినరోజు వేడుకలు మంచిర్యాల జిల్లా తాండూరు మండలం బోయపల్లిబోర్డు వేణునగర్‌ వద్దగల సేవాజ్యోతి శరణాలయంలో వరంగల్‌ జిల్లా వాస్తవ్యుడు, సగర జాతీయ సగర సేవా, ఉద్యోగుల సంఘం గౌరవ సలహాదారు, నేటిధాత్రి దినపత్రిక అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత, ధాత్రి గ్రూప్స్‌ చైర్మన్‌ కట్టా రాఘవేందర్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్‌ కట్‌ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. అనంతరం శరణాలయంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి శరణాలయం…

Read More

gananga hanuman irumudi mahostvam, ఘనంగా హనుమాన్‌ ఇరుముడి మహోత్సవం

ఘనంగా హనుమాన్‌ ఇరుముడి మహోత్సవం మండల రోజులు దీక్ష పూర్తి చేసుకున్న హనుమాన్‌ మాలాదారులు సోమవారం ఇరుముడి మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. నర్సంపేట డివిజన్‌లోని దుగ్గొండి మండలం చంద్రయ్యపల్లి గ్రామంలోని హనుమాన్‌ భక్తులు మాలాధారణతో మండల దీక్ష పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని హనుమాన్‌ దేవాలయంలో గణపతి హోమం, నవగ్రహాల పూజలను వేదపండితులు గణేశ్‌శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుండి నిర్వహించుకున్నారు. అనంతరం ఇరుముడి మహోత్సవాన్ని పూర్తి చేసుకున్నారు. గ్రామంలోని మహిళలు, కుటుంబసభ్యులతో కలిసి ఇరుముడి…

Read More

gudiselu veinchi…beram kudurchuco…,గుడిసెలు వేయించి…బేరం కుదుర్చుకో…

గుడిసెలు వేయించి…బేరం కుదుర్చుకో… నిలువ నీడలేని పేదలను కొందరిని చేరదీస్తారు. చెప్పింది వినాలంటారు. ప్రభుత్వభూమినో, ప్రైవేటు భూమినో చూపిస్తారు. ఇందులో మీకు జాగ ఖాయం అంటారు. దీనిని చదును చేస్తే మనం గుడిసెలు వేసుకోవచ్చని నమ్మకంగా చెప్తారు. నిలువ నీడ దొరుకుతుంది. నగరంలో ఓ ఇల్లు కట్టుకోవచ్చని పేదలు చెప్పిన ప్రతీ దానికి తలలూపుతారు. మరీ భూమిని చదును చేయాలి, జెండాలు పాతాలి, పోలీసులను ఎదుర్కొవాలి. ఇదంతా చేయాలంటే ముందుగా చేతిలో ఎంతో కొంత పైకం ఉండాలి….

Read More

బ్రహ్మూెత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ

బ్రహ్మూెత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎంపీ దుగ్గొండి మండలంలోని కేశవాపురం గ్రామంలో వెంకటేశ్వరస్వామి దేవాలయంలో బ్రహ్మూెత్సవాలు జరుగుతున్న సందర్భంగా నర్సంపేట శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, నూతనంగా ఎంపికైన మహబూబాబాద్‌ పార్లమెంటు సభ్యురాలు మాలోతు కవితలు సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు, ఆలయ ధర్మకర్త వారికి ఘనంగా స్వాగతం పలికారు. వారికి పుష్పగుచ్చాలను అందజేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ పార్టీ జడ్పీటిసి అభ్యర్థి ఆకుల శ్రీనివాస్‌, లెక్కల…

Read More

anni vidala adukuntam,  అన్ని విధాల ఆదుకుంటాం

అన్ని విధాల ఆదుకుంటాం కిడ్ని వ్యాధితో మృతిచెందిన అనుముల రమ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని వర్థన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ అన్నారు. వివరాల్లోకి వెళితే…మండలంలోని నాగపురానికి చెందిన అనుముల రమ కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతూ చికిత్స నిమిత్తం నగరంలోని మ్యాక్స్‌కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అరూరి రమేష్‌, ఎంపిపి మార్నేని రవిందర్‌రావులు ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా…

Read More

kulina prabuthva patashala bavanam, కూలిన ప్రభుత్వ పాఠశాల భవనం

కూలిన ప్రభుత్వ పాఠశాల భవనం నుగూరు వెంకటాపురం మండలం నెలారిపేటలో ప్రభుత్వ పాఠశాల భవనం కూలిపోయింది. 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనం శనివారం ఉదయం కుప్పకూలింది. పాఠశాలకు వేసవి సెలవులు కావడంతో భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పాఠశాలకోసం నూతన భవనాన్ని నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. శిథిలమైన భవనాల్లో పాఠశాల నడపడం ఎప్పటికైనా ప్రమాదమేనని వారు అంటున్నారు.  

Read More

errajanda perutho buvyaparam, ఎర్రజెండా పేరుతో భూవ్యాపారం

ఎర్రజెండా పేరుతో భూవ్యాపారం వారికి కమ్యూనిస్టు పార్టీలతో సంబంధం లేకున్నా కమ్యూనిస్టులమని చెప్పుకుంటారు. ఎర్రజెండా పేరుతో గుడిసెలు వేస్తారు. ఖరీదైన స్థలాలను గుర్తించి అమ్మేసుకుంటారు. అధికారుల సాయం తీసుకోవడానికి వారికి స్థలం ఆశ చెపుతారు. ఖరీదైన ప్రభుత్వ స్థలంలోనే అధికారులకు ప్రహరీ గోడ కట్టి, బోర్‌ వేసి స్థలాన్ని ఆక్రమించి అప్పగిస్తారు. అధికారుల స్థలాన్ని కంటికి రెప్పలా కాపాడుతారు. ఎవరైనా ప్రశ్నిస్తే స్థలం ఆ అధికారిది కాదు మాదే అని దబాయిస్తారు. ఎం చూస్తారో చేసుకొండని బెదిరిస్తారు….

Read More

collector sir…mudokannu teravali, కలెక్టర్‌సారు… మూడోకన్ను తెరవాలి…

కలెక్టర్‌సారు… మూడోకన్ను తెరవాలి… వరంగల్‌ ఇంటర్మీడియట్‌ అర్బన్‌ జిల్లా డిఐఈవో కార్యాలయంలో భారీ అవినీతికి పాల్పడిన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను వెంటనే సస్పెండ్‌ చేస్తూ, డిఐఈవో, సూపరింటెండెంట్‌ను విధుల్లో నుండి తొలగించాలని అవినీతి వ్యతిరేఖ పోరాట సమితి(ఎవిపిఎస్‌), అంబేద్కర్‌ విద్యార్థి సమాఖ్య(ఎబిఎస్‌ఎఫ్‌), డెమోక్రాటిక్‌ యూత్‌ ఫెడరేషన్‌(డివైఎఫ్‌), భారతీయ విద్యార్థి మోర్చా(బివిఎమ్‌), బహుజన దళిత్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్‌(బిడిఎస్‌ఎఫ్‌) సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గత పదిరోజులుగా డిఐఈవో కార్యాలయంలో క్యాంపు పేరిట వచ్చిన డబ్బులను కార్యాలయంలోని కొందరు ఔట్‌సోర్సింగ్‌…

Read More

harithahaaraniki mokkalu siddam cheyali, హరితహారానికి మొక్కలు సిద్దం చేయాలి

హరితహారానికి మొక్కలు సిద్దం చేయాలి హరితహారం కార్యక్రమ సమయానికి మొక్కలను అందించేందుకు సిద్ధంగా ఉంచాలని రాజన్న సిరిసిల్ల పురపాలక సంఘం కమిషనర్‌ డాక్టర్‌ కె.వి.రమణాచారి సూచించారు. శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో సాయినగర్‌లో నిర్వహిస్తున్న నర్సరీని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహార కార్యక్రమానికి మొక్కలను సిద్ధంగా ఉంచాలని అన్నారు. అదేవిధంగా సాయినగర్‌లోని వాటర్‌ట్యాంకులను సందర్శించి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, ప్రజలకు స్వచ్చమైన నీటిని అందించేందుకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సినారె…

Read More

summer season, badibatapia avagahana, సమ్మర్‌ సీజన్‌, బడిబాటపై అవగాహన

సమ్మర్‌ సీజన్‌, బడిబాటపై అవగాహన సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల అర్బన్‌లో సమ్మర్‌ సీజన్‌, బడిబాటలపై తెలంగాణ సాంస్క తిక సారధి, టీమ్‌లీడర్‌ గడ్డం శ్రీనివాస్‌ అవగాహన కల్పించారు. శనివారం సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల అర్బన్‌ గ్రామాలు పెద్దూర్‌, జగ్గారావుపల్లి, సర్దాపూర్‌ గ్రామాల్లో జిల్లా సమాచారశాఖ ఆదేశాలతో గడ్డం శ్రీనివాస్‌ బందంచే సమ్మర్‌ సీజన్‌, టిబి వ్యాధి, బడిబాటలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. బడిఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను అందించేందుకు తల్లితండ్రులు కషి…

Read More
error: Content is protected !!