
Development of villages with BRS government.
గ్రామ సర్పంచ్ గౌస్యా అబ్దుల్లా. మహబూబ్ నగర్ జిల్లా ;నేటి ధాత్రి మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతనే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయని ఇప్పటూరు గ్రామ సర్పంచ్ గౌస్యాబేగం, అబ్దుల్లా అన్నారు. సోమవారం నవాబుపేట మండలంలోని ఇప్పటూరు గ్రామంలో బస్టాండ్ చౌరస్తాలో సీసీరోడ్డు పనులను ఆయన ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయడం…