
ఈ చిన్న పాపకు కాలుకు ఆపరేషన్ ఖర్చుకు సహాయం చేయండి..
సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్.. భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి లో ఎల్బీనగర్లో కిరాయి కుంటున్న కాజీపేట నరేష్ సుమలత దంపతుల కూతురైన పాప కాజీపేట అక్షయను ఈరోజు ఆ కుటుంబాన్ని సందర్శించి పాప ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది దీపావళి రోజున టపాకాయలు కాలుస్తుండగా పాపకు రెండు కాళ్లు కాలిపోయినవి ఒక కాలు ఆపరేషన్ చేయించినారు మరో కాలు ఆపరేషన్ చేయడం కొరకు ఆర్థిక స్తోమత లేక పాప మంచానికి పరిమితం అయిపోయినది…