
బిజెపి పార్టీ గెలుపు కోసం ఇంటింటా విస్తృత ప్రచారం
శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలంలోని కేంద్రంలో 306 బూత్ అధ్యక్షులు భాసని నవీన్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చందుపట్ల సత్యపాల్ రెడ్డి విచ్చేసి ఇంటింటి ప్రచారం పాల్గొని అనంతరం ఆయన మాట్లాడుతూ మరొక్కసారి నరేంద్ర మోడీ మూడోసారి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలు ఈ రోజున పల్లె పట్నం అని తేడా లేకుండా…