
మిగిలిపోయిన రోడ్ల విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి ఐక్యవేదిక
వనపర్తి నేటిదాత్రి ; వనపర్తి పట్టణంలో మిగిలిపోయిన రోడ్ల విస్తరణ పనులు వెంటనే చేపట్టాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ జన సమితి అధ్యక్షులు ఖాదర్ పాషా సీపీఐ నేత గోపాలకృష్ణ 15వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ గంధం నాగరాజ్ గంధం సుమన్ 15వ వార్డు ప్రజలు బండారు భాస్కర్ చికెన్ సెంటర్ శీను యాదమ్మ భాగ్యలక్ష్మి బండార్ మధు కోరారు వారు మాట్లాడుతూ రామ టాకీస్ నుంచి ఒక సైడ్…