
రామారావు పేట, ఇందారం గ్రామాలలో ఆకస్మిక తనిఖీ
మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు జైపూర్, నేటి ధాత్రి : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని రామారావు పేట మరియు ఇందారం గ్రామాలలో శుక్రవారం రోజున మంచిర్యాల జిల్లా పంచాయతీ అధికారి డి.వెంకటేశ్వరరావు ఆకస్మికంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పారిశుధ్య కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలని,రోడ్లపై ప్లాస్టిక్ వ్యర్ధాలు లేకుండా శుభ్రం చేయించాలని, గ్రామంలో ఎక్కడా ప్లాస్టిక్ చెత్త కనబడకుండా చూసుకోవాలని, ప్రతీ రోజు రహాదారులు మరియు మురుగు కాలువలను శుభ్రం…