
గురుకుల్ సెట్ లో లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు..
నర్సంపేట,నేటిధాత్రి : ఇటీవల తెలంగాణ గురుకుల్ సెట్ ఫలితాల్లో దుగ్గొండి మండలం రేకంపల్లి గ్రామంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు అర్హత పొంది ఉచిత సీట్లను సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్, చైర్మన్ గట్టికొప్పుల విజేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ గురుకుల ప్రవేశాలలో తమ పాఠశాల నుండి 22 విద్యార్థులు పోటీ పరీక్షలలో నెగి సీట్లు సాధించాలని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలో ఉన్నతమైన విద్యను అందించడమే లక్ష్యంతో పాటుగా ప్రభుత్వ కాంపిటేటివ్ ఎగ్జాంలలో పేద…