
హస్తం గుర్తుకు ఓటు వేద్దాం కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ రంజిత్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదాం: కూన సత్యంగౌడ్
కూకట్పల్లి, ఏప్రిల్ 26 నేటి ధాత్రి ఇన్చార్జి హైదర్నగర్ డివిజన్లోని హైదర్ నగర్ గ్రామము,నందమూరి నగర్ ప్రశాంత్ నగర్,మిత్రాహిల్స్ తదితర బస్తీలు కాలనీలలో శుక్రవారం ఉదయం గడపగడపకు వెళ్తూ ఆయా ఓటర్ల ను కలిసి ఎంపిగా నిలబడిన రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిం చాలని కోరుతూ ఓటర్లను అభ్యర్థిం చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన సత్యంగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వ హించారు.ఉదయం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా…