బడాయి మాటల బిజేపి!?
`కోమటిరెడ్డి కోతలు…అబద్దాల మూటలు? “మూడేళ్ల కింద ముచ్చట్లు చెప్పి…కాంట్రాక్టు కోసం మునుగోడును ముంచి!? `మునుగోడును అద్దం చేస్తానన్నావు….`అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అన్నావు… ` తెలంగాణ లో మునుగోడు ముందు వరుసలో నిలుపుతానన్నావు. ` అరవై ఏళ్లలో చేయనిది ఐదేళ్లలో చేస్తానన్నావు…`మూడేళ్లకు చేతులెత్తేశావు… `మునుగోడులోనే ఇల్లు కట్టుకొని వుంటా అన్నావు? `ఇప్పుడూ మళ్ళీ అదే చెబుతున్నావు? `ఆస్తులన్నీ అమ్మైనా సరే ప్రజలకు సేవ చేస్తానన్నావు? `ప్రజల్లో డబుల్ బెడ్ రూంలో వుంటానన్నావు. 18వేల ప్రాజెక్టు కోసం రాజీనామా చేశావు?…