
“జే హబ్ హాకేథన్ లీగ్ ఈవెంట్ -2022”
సిద్దిపేట నేటి ధాత్రి ఇందూరు కళాశాలలో టుడేస్ జే హబ్ హాకేథన్ లీగ్ ఈవెంట్ -2022 శనివారం రోజున కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీ పి రాజు,ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, జె ఎన్ టి యు లోని జె హబ్ లీగ్ ఈవెంట్‌ల రూపంలో వాటాదారులకు పరిశ్రమ మరియు స్టార్టప్‌ల ద్వారా ఎదురయ్యే సవాళ్ల ఆధారంగా హ్యాకథాన్ ఈవెంట్‌లను రెగ్యులర్ ప్రాతిపదికన నిర్వహిస్తుందని ఒక విద్యా సంవత్సరంలో రెండు లీగ్ ఈవెంట్‌లు ప్లాన్ చేయబడ్డాయని…