
ఫౌల్ట్రీ రైతులను కాపాడాలి
కేసముద్రం(మహబూబాబాద్), నేటిదాత్రి: మండలంలోని కోమటిపల్లి గ్రామంలో జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లా పౌల్ట్రీ రైతుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు సూదుల రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మరియు రాష్ట్రంలో సుమారు 50వేల పైచిలుకు కోళ్ళ ఫారంలు ఉండగా వాటిల్లో సుమారు 3 నుండి 4 కోట్ల కోళ్ళు పెంచుచున్నారన్నారు. కొన్ని కంపెనీలు ఇంటిగ్రేటెడ్ పేరిట రైతులకు కోడి పిల్లలను ఇచ్చి వాళ్ళ ఫారాలలో పెంచాలని ఒప్పంద చేసుకొని వాటికి తినడానికి దానా, మందులు…