
త్యాగం కూడా గర్వపడే గుణవంతుడు .పేదల పాలిట పెన్నిధి పొంగులేటి శ్రీనివాసుడు.
త్రిబుల్ కె వర్సెస్ సింగిల్ ఆర్ మిస్టర్ కూల్ లైఫ్… గెలుపు నాడు పొంగిపోలేదు. టిక్కెట్టు రాకపోతే కుంగిపోలేదు నమ్మిన సిద్దాంతం కోసం సాగుతున్నారు.. వివాదాలకు దూరంగా వున్నా… విమర్శలను ఎదుర్కొన్నారు… పార్టీలో ఇబ్బందులూ ఎదురైనా..అయినా చిరునవ్వుతోనే సాగతించారు. ఆ ఓపికే నేడు ఎంతో పనికొచ్చింది.. పార్టీకి జిల్లాలో ఆయన పెద్ద దిక్కుగా కనిపిస్తోంది…. కొట్టుకున్నా, తిట్టుకున్నా రాజకీయంగా తొక్కుకున్నా, కమ్మలంతా ఒక్కటే అని తెలుగు రాజకీయాల్లో వున్న రాజీ నానుడి. అది ఖమ్మంలోనూ వుందంటారు. అలాంటి…