
నంబర్ ప్లేట్ లేకుండా సంచరిస్తున్న 348 వాహనాలను సీజ్
పోలీస్ కమిషరేట్ వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ నేటిధాత్రి హనుమకొండ క్రైమ్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ లేకుండా సంచరిస్తున్న 348 వాహనాలను సీజ్ చేసిన సదరు వాహన యజమానులపై చీటింగ్ కేసులను నమోదు చేసినట్లుగా వరంగల్ కమిషనరేట్ ట్రాఫిక్ ఏసీపీ మధుసూదన్ వెల్లడించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఏవీ రంగనాథ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ట్రై సిటీ పరిధితో పాటు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తున్న వాహనదారులపై…