
విన్నుత రీతిలో ఎమ్మెల్యే రెడ్యానాయక్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు
మరిపెడ నేటిధాత్రి మరిపెడ మండలం రాంపురం గ్రామంలో ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఆదేశాల తో గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డిఎస్.రెడ్యా నాయక్ కారు గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి కేసిఆర్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది కళ్యాణ లక్ష్మి,రైతు భీమా, కేసిఆర్ కిట్,…