అయ్యా! ఎస్‌..అనాలా!?

`రాజకీయ అసహనం కలెక్టర్ల మీద చూపిస్తారా? `పిడిఎస్‌ కు సంబంధించిన చట్టంలో ఏముందో కేంద్ర మంత్రికి తెలుసా? `ఇండియన్‌ అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌ చదివింది ఎవరు ఏది చెప్పినా వినడానికా? `కేంద్ర మంత్రి అయినంత మాత్రాన అంత హూంకరింపు అవసరమా? `వాళ్లు ఐఏఎస్‌లు అనుకుంటున్నారా? `కిరాణ షాపుల్లో గుమస్తాలనుకుంటున్నారా? `పది మందిలో ఐఏఎస్‌ లను నిలదీస్తారా? `తప్పు చేస్తే కడిగేయండి…కానీ నేతల అసహనం కలెక్టర్లపై చూపడం సరైందా? ` రేషన్‌ షాపుల్లో ఫ్లెక్సీలు పెడితే కాపాడాల్సిన పని కలెక్టర్లదా?…

Read More

విమోచనమా!..విలీనమా!!

విమోచనమే అయితే నిజాంను రాజ్‌ ప్రముఖ్‌ ఎలా అయ్యారు? `సెప్టెంబరు17న విలీనం జరగడం మూలంగానే తెలంగాణ ఇండియాలో కలిసింది! `తెలంగాణ సాయుధ పోరాటం ముస్లిం వ్యతిరేక పోరాటం కాదు! `నిజాం కు వ్యతిరేకంగా ఎంతో మంది ముస్లింలు పోరాటం సాగించారు. `తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఒక దశలో అప్పటి ఇండియన్‌ ఆర్మీతో కూడా పోరాడారు! `బిజేపి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముస్లిం, హిందూ పోరాటంగా అర్థమొచ్చే ప్రచారం చేయొద్దు! `నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వారిలో…

Read More

ఫ్రైవేట్ ఉపాద్యాయులు అవార్డులకు పనికిరారా…!

*సగం జీతాలకే గంటల తరబడి విద్యార్థుల భవిశ్యత్ కోసం కష్ట పడుతున్నాము*  *గ్రామ సర్పంచ్ పిల్లల నుండి దేశ నాయకుల పిల్లలు చదువు నేర్చుకునేది ఫ్రైవేట్ ఉపాద్యాయుల దగ్గరే కదా*  *చివరికి ప్రభుత్వ ఉపాద్యాయుల(ఉత్తమ ఉపాద్యాయ అవార్డు గ్రహితలు) పిల్లలు కూడ చదువుకునేది ఈ ప్రైవేట్ ఉపాద్యాయుల వద్దే కదా*  *పదవ తరగతి ఉత్తీర్ణతలో ప్రభుత్వ శాతం ఎంత…? ప్రైవేట్ శాతం ఎంత..?*  *తెలంగాణ రాష్ట్రంలో 12 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 3 లక్షల మంది ఉపాద్యాయులు…

Read More

ఈ కష్టం పగోడికి కూడా రావొద్దు!

పాపం రేవంత్‌ ఒంటరి పోరాటం…ఒక్కడుగా ప్రయాణం! సీనియర్లు నెగలనివ్వరు! జూనియర్లు ఎటు నిలబడతారో అర్థం కాదు! ఏ ముహూర్తాన కాంగ్రెస్‌ లో చేరిండో గాని అంతా ఆగమాగమే! టిడిపిలో వున్నప్పుడే నయముండే! పిసిసి పదవిలో వున్నా వినేవారెవరూ లేరాయే! మాట చెల్లుతలేదాయే! టిఆర్‌ఎస్‌, బిజేపి మధ్య కాంగ్రెస్‌ నలిగిపోవట్టే! రోజు రోజుకూ పార్టీ చిక్కి శల్యం కాబట్టే? `ఎటు చూసినా లుకలుకలేనాయే! `మునుగోడులో మునుగుడో తేలుడో తెలువలేకపోవట్టే! `ఎవరు ముంచుతున్నారో తెలిసినా చేసేదేమీ లేదాయే! `కాలం కలిసొచ్చేలా…

Read More

సాగు సల్లగుండాలే- రైతు సంతోషంగుండాలే!

`రైతు సుభిక్షమే కేసిఆర్‌ లక్ష్యం `ఒకనాడు ఎండిన తెలంగాణను చూసి తల్లడిల్లిన కేసిఆర్‌ `ఎన్ని బోర్లేసినా చుక్క కళ్ల చూడని మల్లారెడ్డి గోస చూసిన కేసిఆర్‌. `చెరువుల్లో నీళ్లు లేక, పొలాలకు నీరందక ప్రతి ఏడు ఎండుడే! `తెలంగాణ వస్తే తప్ప సాగు కష్టాలు కడతేరవని జెండా ఎత్తిన నాయకుడు కేసిఆర్‌ `రైతు బంధు అందులో భాగమే `ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్‌ సాగు రంగంలో తెలంగాణ నెంబర్‌వన్‌ కోసమే `తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ…

Read More

వాళ్లు క్రిమినల్స్‌ కాదా?

`వాళ్లనెందుకు అరెస్టు చేయడం లేదు? `సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు పెట్టిన వారి ఫోటోలే క్రిమినల్‌ లిస్ట్‌ లో చేర్చుతున్నారు? `కాసులకు కక్కుర్తి పడి అటు గర్భిణీలు, ఇటు పిండాలను చిద్రం చేస్తున్న వాళ్లు నేరస్థులు కాదా? `వైద్యుడు దేవుడని కొలుస్తాం! `వైద్య వృత్తిలో వుండి ప్రాణాలు పోయకుండా తీస్తున్న వారిపై చర్యలేవి? `ప్రాణాలు తీస్తున్నా ప్రశ్నించే వారి గోడు వినేవారేరీ! `నిత్యం భ్రూణ హత్యలు జరుగుతుంటుంటే బేటీ ఎక్కడ కాపాడబడుతోంది? `పొత్తిళ్లలోనే ప్రాణాలు తీస్తుంటే ఆడపిల్ల…

Read More

భ్రూణ హత్యలపై స్పందన కనబర్చరా?

`ఇంకెంత కాలం కాలయాపన!? `తల్లులు చనిపోతున్నా పట్టించుకోరా? `జిల్లా వైద్య విభాగం రూపొందించిన రిపోర్ట్‌ ను కలెక్టర్‌ తిప్పి పంపినా స్పందనేది? `డిఎంఅండ్‌ హెచ్‌ఓ సమాచారమిచ్చే తీరికలేదా? `రియా ఆసుపత్రిలో పేషెంట్‌ రజితను ఎలా చేర్చుకున్నారు? `శ్రీచక్రకు ఎందుకు పంపించారు? `ఒక్క రోజులో సేకరించే సమాచారానికి నెలల సమయం కావాలా? `అసలు రియా, శ్రీ చక్ర ఆసుపత్రులకు ఎలా అనుమతులిచ్చారు? `అంతా గందరగోళం వ్యవహారం? `తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌ ఏర్పాటు చేసిన ఎథిక్స్‌ కమిటీ సభ్యులు ఏం…

Read More

ప్లీజ్‌ …ప్లీజ్‌…అంటే ఓట్లు పడతాయా!

`అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నరో చెప్పరా! `అధికారంలోకి వస్తామని మీకు మీరు ప్రచారం చేసుకుంటే సరిపోతుందా? `రైతులకు ఇప్పటికన్నా మెరుగైన పథకాలు ఏమిస్తారు? `పెన్షన్లు ఎంతకు పెంచుతారు? `అనేక సంక్షేమ పథకాలు అమలౌతున్నాయి….వాటిని కొనసాగిస్తారా? కోత పెడతారా? `ఆంద్రప్రదేశ్‌ లో జగన్మోహన్‌ రెడ్డి కూడా ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అన్నాడు. `నవరత్నాలు ప్రకటించి విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి, ఒక్క ఛాన్సివ్వండి అని వేడుకున్నాడు. `ఆఖరుకు కాంగ్రెస్‌ వరంగల్‌ డిక్లరేషన్‌ ప్రకటించింది. `బిజేపి ప్లీజ్‌…ప్లీజ్‌ తప్ప మరేం…

Read More

మన మధ్య అడ్డు గీతలొద్దు!

`సమాజాన్ని చీల్చే రాజకీయాలు చేయొద్దు! `మతాల మధ్య మానవత్వం ముద్దు. `అందరి ఐక్యత స్పూర్తి దాయకం. `సఖ్యత సంతోషదాయకం. `అలాయ్‌ బలాయ్‌ మనకు ఆనందదాయకం. `కులాల చిచ్చు, మతాల ఉచ్చు వద్దు. `కరోనా నేర్పిన పాఠం అప్పుడే మరువొద్దు. `ఆధిపత్య రాజకీయాలకు సమాజ విభజన సరైంది కాదు. `అలజడులు ఆకలి తీర్చవు… `హింసా వాదాలు హితాన్ని కోరుకోవు. `అందరం ఒక్కటే….మనమంతా ఒక్కటే. `మంచి మన ఆభరణం కావాలి. `మానవత్వం మనలో వెల్లివిరియాలి. `విద్వేషాలొద్దు…విషభీజాలు నాటొద్దు. `యువత జీవితాలతో…

Read More

ఛీ…ఛీ…మీరు మారరు!?

హస్తంలో ఆరని కుంపటి? జనం ఆలోచనలకు ప్రతీకలు కాలేరు! ఎవ్వరి స్వార్థం వారిదే! పార్టీ కోసం పని చేయాలని ఎవరికీ లేదు?  గెలవాలన్న కసి లేదు? గెలిపిద్దామన్న ఐక్యత లేదు? ఒకరి కాళ్లు ఒకరు లాక్కోవడం తప్ప, మరేం లేదు? ఇంత జరుగుతున్నా ఒక్కరిలోనూ అంకిత భావం లేదు? వున్న వాళ్లను పంపిస్తున్నారు? పోయే వాళ్లను బ్రతిమిలాడుతున్నారు? అందరూ కలిసి పార్టీని ముంచేస్తున్నారు? మునుగోడు తో ఇక లేవకుండా చేసుకుంటున్నారు? జనం ఛీ కొడుతున్నారు? అయినా మీరు…

Read More

ఉత్తరాధి ఉడుకుమోతుదనం!

`తెలంగాణకు ఏం చేస్తారో చెప్పరు? `కేసిఆర్‌ ప్రశ్నలకు సమాధానం చెప్పరు? `కనీసం లేవనెత్తిన అంశాలు ప్రస్తావించరు? `ఎందుకొస్తున్నారని అడిగితే సెప్టెంబరు 17 అంటారు? ` కృష్ణా జలాల వాటా తేల్చమంటే, మునుగోడులో ముంచేస్తామంటారయ? ` గెలిపిస్తే తెలంగాణ ప్రభుత్వాన్ని కూలదోస్తామంటారు? `కరంటు మోటార్లు పెట్టమని చెప్పాలంటే, కాళ్లల్లో కట్టెలు పెడతామంటారు? `గ్యాస్‌ ధరలు తగ్గించమంటే, కుటుంబ రాజకీయాలంటారు? `పొంతన లేని సమాధానాలు చెప్పి మభ్య పెడుతుంటారు? `కూల దోసుడు తప్ప నిలబెట్టడం కుదరదంటారు? `చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా…

Read More

మళ్ళీ తోడేళ్ల వేట!?

`తెలంగాణలో ఐక్య ప్రకంపలు `ఆంద్రప్రదేశ్‌లో లోకేష్‌  `మొత్తం మీద రామోజీ రావు వద్ద దౌత్యం… `మళ్ళీ తెలుగుదేశంతో తెలుగు ప్రజల నినాదం… `మునుగోడు సాక్షిగా తెలంగాణను ముంచే ప్రయోగం! `తెరవెనుక చంద్రబాబు కుటిల మంత్రాంగం… `కొందరు తెలంగాణ నేతల కనుసన్నలో సాగుతున్న చీకటి పథకం! `అన్ని పార్టీలను ముంచి, తెలుగు రాగంలో వంచనకు తెరతీసి… `పైకి కనిపించేంత చిన్న రాజకీయాలు కాదు… `తెలంగాణను వదిలేయడం వాళ్ల వళ్ల కావడం లేదు! `తెలంగాణ బాగుపడడం అసలే నచ్చడం లేదు!…

Read More

అమెరికా మిచిగాన్ సాగినా లో ఘనంగా సాయిబాబా విగ్రహ ప్రతిష్ట వేడుకలు

ఉత్తరమెరికా లోని మిచిగాన్ స్టేట్, సాగినా లో సాయిబాబా విగ్రహ వాయు ప్రతిష్ట చాలా ఘనంగా  వైభవంగా జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ ప్రతిష్ట కార్యక్రమం లో అఖండ దీపారాధన, అంకురార్పణ, పంచగవ్య ప్రాషణ, వాస్తు మంటపారాధన ల తో పాటు, సాయిబాబా, దత్తాత్రేయ మరియు నవగ్రహ హోమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ “బ్రహ్మశ్రీ” భాగవతుల యుగంధర శర్మ (కూచిపూడి) గారి ఆధ్వర్యం లో ముగ్గురు పూజారులు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట లో భాగంగా…

Read More

ఉండి వెలగబెట్టిందేమీ- పోయి సాధించిందేమీ!!

`చెప్పుకోవడానికి పాత చరిత్ర తప్ప మిగిలిందేమీ! `ఇప్పటికీ అదే చరిత్ర-దాన్ని చెప్పుకోకపోతే పూట గడవదు! `పదే పదే పాత రోజులు చెప్పుకుంటే తప్ప మనుగడ లేదు… `కాదని పోయినా పాత నీడ ఎక్కడా దొరకడం లేదు. `కొత్త చోటులో అంత విలువ లేదు… `గుర్తింపు దేవుడెరుగు… `అప్పుడు తొందరపడ్డారు…. `ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు…. `అహం మింగిన రాజకీయంలో కొట్టుకుపోతూనే వున్నారు. `నిలకడ లేని రాజకీయాలు కోరి కోరి తెచ్చుకున్నారు…. `అక్కడే వున్నా బాగుండేది…కనీసం చెప్పుకోవడానికి చరిత్రైనా మిగిలేది! `ఇప్పుడు…

Read More

ఏది సత్యం! ఏదసత్యం!?

ఒక మాట- రెండు నాలుకలు. క్లారిటీ ప్లీజ్‌ మంత్రి షెకావత్‌!? కాళేశ్వరంపై పార్లమెంటు లో ఇచ్చిన సమాధానం అబద్దమా? తాజాగా చేసిన వ్యాఖ్యలు నిజమా? ఆ మాటేదో పార్లమెంటులో ఎందుకు చెప్పలేదు? మునుగోడు ఉప ఎన్నికలను దృష్టిలో అబద్దాలు చెప్పడం భావ్యమా? పార్లమెంటు లో చెప్పింది అబద్దమని ప్రకటించండి? దేనికైనా నిజం ముఖ్యం! అబద్దాలతో ఎల్లకాలం నమ్మించలేరు! చెప్పే మాట, వేసే అడుగులో నిజముండాలి. నిజాయితీ వుండాలి. రాజకీయ నాయకులైతే సిద్ధాంతాలను అనుసరించి వుండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా…

Read More

మునుగోడు బడుగులకిస్తే ఒప్పుకోం?

మునుగోడు బడుగులకిస్తే సహించం? రెడ్డి నేతల రహస్య సమాలోచనలు! కాంగ్రెస్‌లో ఉన్నత వర్గాల సామాజిక వర్గాల ఐక్య సమావేశం? హైదరాబాద్‌లో రహస్యంగా చర్యలు? రాత్రికి రాత్రే హైదరాబాద్‌ చేరుకున్న జిల్లాల నేతలు? మునుగోడు అయితే పాల్వాయి శ్రవంతికే ఇవ్వాలని కొందరి డిమాండ్‌? రేవంత్‌ రెడ్డి బడుగుల వైపు అడుగులేస్తున్నట్లు తెలియగానే అలెర్టు? ఆయనకు వ్యతిరేకంగా గళం విప్పేందుకు సై అంటున్న నేతలు? రేవంత్‌ రెడ్డిని మరింత ఉక్కిరిబిక్కిరి చేయాలని రెడ్డి సామాజిక వర్గ నేతలు? మునుగోడులో పట్టుమని…

Read More

చెరుకువైపే కాంగ్రెస్‌ మొగ్గు!

బడుగుల రాజకీయాలే మునుగోడులో మేలు ఉద్యమ కారుడు, పిడి ఆక్ట్‌ ఎదుర్కొని జైలు జీవితం అనుభవించిన నాయకుడు చెరుకు గౌడ్‌లను అణచి వేశారన్న చోటే నిలబెట్టాలని రేవంత్‌ నిర్ణయం బడుగుల ఐక్యతతో గట్టెక్కాలని రేవంత్‌ తాపత్రయం! సరికొత్త రాజకీయానికి తెరతీయాలని ఆలోచన హుజూరాబాద్‌ లో ఈటెల ఆత్మ గౌరవం ఇక్కడ చెరుకుతో కాంగ్రెస్‌ కు అనుకూలం… రెడ్డి, రెడ్డి మధ్య బిసితో గెలవాలని పద్మవ్యూహం పన్నుతోన్న కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌, బిజేపిలు పునరాలోచన పడేలా కాంగ్రెస్‌ ఎత్తు! టిఆర్‌ఎస్‌…

Read More

బడుగులను తొక్కేయడమే రెడ్డి రాజకీయమా?

కోమటిరెడ్డి బ్రదర్స్‌ రాజకీయం` గౌడ్‌లకు రాజకీయ సంకటం! `కోమటి రెడ్డి సోదరులు ఎంచుకున్న మార్గం అదేనా? `బడుగులను ఎదకుండా చేయడమే బ్రాండ్‌ ఇమేజా? `పేదలకు అన్నం పెట్టినట్లు చెప్పి, నాయకులకు సున్నం పెట్టడం ఏం నీతి? `ఎదురుగా ఎంత మంది రెడ్డి నేతలున్నా సరే…బడుగులు లీడర్లు కావొద్దా? `నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఎంత మంది గౌడ నేతలకు భవిష్యత్తు లేకుండా చేశారో గుర్తుందా? `ఒక్కసారి రెడ్డి నాయకుడైతే మర్రి చెట్టు లా పాతుకుపోవాల్సిందేనా? `వాళ్ల కింద బడుగులు…

Read More

బడుగులకు నోరుండొద్దా!?

ఆఖరుకు అద్దంకే అడ్డంకా!?   శ్రవణ్‌ ను సాగనంపి సాధించిందేమిటి? రేవంత్‌ తో చెడి శ్రవణ్‌ దూరం! కోమటి రెడ్డి కోపానికి అద్దంకి బలి? ఏ పార్టీ లోనూ చెల్లుబాటు కాని బడుగుల మాట అద్దంకి క్షమాపణ చెప్పినా వదిలేయరా? రేవంత్‌ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన వారిలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి లేడా? అలా అయితే జగ్గారెడ్డి మీద ఎన్ని సార్లు చర్యలు తీసుకోవాలి? ఇప్పటికీ వెనక్కి తగ్గని జగ్గారెడ్డి? అద్దంకి అంటే అంత…

Read More

శాయంపేటలో ఫ్రీడం ర్యాలీ

*ప్రారంభించిన జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి* పొలిటికల్ ప్రతినిధి, నేటిధాత్రి: స్వాతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా శాయంపేట మండల కేంద్రంలో ఫ్రీడమ్‌ రన్‌ ర్యాలీని ప్రారంభించిన వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులపాటు భారత స్వతంత్ర వజ్రోత్సవాల పేరిట ఉత్సవాలను ఘనంగా చేపట్టాలని నిశ్చయించింది. ఆగస్ట్ 8న ఈ వజ్రోత్సవ వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్…

Read More
error: Content is protected !!