సొంత గూటికి టిఆర్ఎస్ నేతలు
మన్నె గోవర్ధన్ రెడ్డి నాయకత్వంలో తిరిగి టిఆర్ఎస్ లోకి… సాదరంగా ఆహ్వానించిన గోవర్ధన్ రెడ్డి. జూబ్లీ హిల్స్, నేటిధాత్రి ప్రతినిధి: ఇటీవల ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డితో కాంగ్రెస్ లో చేరిన టిఆర్ఎస్ నాయకులు తిరిగి బుధవారం సొంత గూటికి చేరుకున్నారు. ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు మన్నె గొవర్థన్ రెడ్డి నాయకత్వంలో తిరిగి వాళ్లు టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. జూబ్లీ హిల్స్ డివిజన్, ఇందిరా నగర్ కాలనీకి చెందిన వారిని మన్నె గోవర్ధన్…