నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దంపతులు
నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ దంపతులు వరంగల్ దేశాయిపేట చిన్నవడ్డెపల్లి చెరువు వద్ద గణేష్ నిమజ్జనం సందర్బంగా సందర్శించి,నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. జాగ్రత్తలు పాటించాలని,ప్రజలు గణేషుని ప్రతిమలను నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని,అదికారులు అప్రమత్తంగా ఉండి నిమజ్జనం సాఫీగా ఎలాంటి సమస్య లేకుండా జరిగేలా చూడాలని ఎమ్మెల్యే నరేందర్ సూచించారు.. శివనగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నవరాత్రులు పూజలందుకున్న గణేషుని నిమజ్జనం సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన…