
ఉద్యోగుల విషయంలో నేటిధాత్రి సంచలన విజయం.
నేటిధాత్రి చెప్పిందే నిజమైంది. ఉద్యోగుల సస్పెన్షన్ తప్పని నేటిధాత్రి ఆ రోజే రాసింది. ఈ రోజు హైకోర్టు తన తీర్పులో అదే విషయం పునరుద్ఘాటించింది. ఉద్యోగులు ఓటర్లే కదా! అని ముందే చెప్పిన నేటిధాత్రి. ఈసి నిర్ణయాన్ని ఆనాడే తప్పు పట్టిన నేటిధాత్రి. ఉద్యోగుల హక్కుల గురించి సమగ్ర సమాచారాన్ని అందించింది నేటిధాత్రి. ఎన్నికల చరిత్రలో నేటిధాత్రి అక్షర విజయం. నిజం నిర్భయంగా చెప్పడం నేటిధాత్రి సొంతం. ఆనాడు ఏ…