
ఉపేక్షిస్తే లాభం లేదు! వేటేస్తేనే మేలు!?
అవకాశవాదులను సాగనంపాల్సిందే! ఎన్నికల ముందు తలనొప్పులు తెచ్చేవారిని దూరం పెట్టాల్సిందే! పార్టీ నిరంతర ప్రవాహం…. పార్టీ పురుడపోసుకున్న నాటి నుంచి వచ్చేవారు వచ్చారు… వెళ్లేవారు వెళ్లిపోయారు… రాజకీయాల్లో హత్యలుండవు…ఆత్మహత్యలే అన్నది నిజం… ఎన్నికల మందు ప్రశాంతత పార్టీకి ఎంతో అవసరం…. పంటి కింద రాళ్లను పక్కన పెట్టాల్సిందే… పక్క పార్టీల వైపు చూస్తున్నవారిని పంపేయాల్సిందే… తెలంగాణ రాష్ట్ర సమితి పురుడు పోసుకున్న నాటి నుంచి నేటి దాకా వచ్చే వాళ్లు వచ్చారు..వెళ్లే వాళ్లు వెళ్లారు…మధ్యలో వదిలేసి వెళ్లి…