
అంబేద్కర్ ఆశయాల సాధనే జాతి కార్యాచరణ కావాలి
( అంబేడ్కర్ మాట మన బాట కావాలి) భారత గణతంత్ర ప్రదాత భారత రాజ్యాంగ నిర్మాణ సారథి రాజనీతి దురంధరుడు బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి చైతన్య శక్తి అంటరాని కులములో పుట్టి అపర మేదావిగా రాణించిన అంబేద్కర్ మాట మన బాట కావాలి కులం పేరున సమాజం కుళ్ళి పోవద్దు కులమనే వట వృక్షాన్ని.కూకటి వేళ్లతో పెకిలించాలి అంటరాని తనం వద్దు కుల మత రహిత సమాజమే ముద్దు వివక్షత అస్పృశ్యత పేదరిక రహిత సమాజ స్థాపనే…