
చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా ఎగరేస్తా
పార్లమెంట్లో బీసీల గొంతును వినిపిస్తా 68 శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలే నా బలం బీసీల అభ్యున్నతి కోసం 45 ఏండ్లుగా పోరాడుతున్నా.. జిత్తుల మారి బీజేపీ, కాంగ్రెస్ లకు గుణపాఠం తప్పదు వారు ధనికులు కావొచ్చు.. జ్ఞానేశ్వర్ప్రేమ పంచుతడు డబ్బు సంచులతో వస్తున్న వారికి చేవెళ్ల ప్రజలే తరిమికొట్టాలి లోక్సభ నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతా నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ‘నేటి ధాత్రి’తో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ‘‘పనిచేసే…