భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం సీతా భద్రాచలం సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసే భక్తులకు అన్నదాన కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని కొని ఆడారుప్రతి ఏడాది అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉందని భద్రాచలం కాపు సంఘం నాయకులు అధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు సెక్రటరీ బొడ్డు ఆనంద్ టీవీ వెంకటేశ్వరరావు బోనాల సత్యనారాయణ ఆర్కె కృష్ణ శ్రీ రెడ్డి సతీష్ కుమార్ కలిగినేటి మధు విజయవాడ జ్యువలరీ చిట్టి శ్రీను ఎలక్ట్రిషన్
శ్రీరామచంద్రుని దర్శించుకోవడం జరిగింది
శ్రీరామనవమి శుభాకాంక్షలు
సకల గుణధాముడు, ఏకపత్నీవ్రతుడు, పితృవాక్పరిపాలకుడు శ్రీరాముని జీవితం తరతరాలకు ఆదర్శప్రాయము.
శ్రీరామనవమి పర్వదినాన్ని ప్రజలందరికీ శుభాకాంక్షలు.ఏటా వసంత రుతువులో చైత్రశుద్ధ నవమి రోజు వైభవంగా జరిగే శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని .ఎన్ని కష్టాలు ఎదురైనా శ్రీరామచంద్రుడు ఏనాడూ ధర్మాన్ని వీడలేదు.