
భద్రాచలం నేటి ధాత్రి
నియోజకవర్గ సారపాకలోని గాంధీ నగర్ లో కనకదుర్గ ఆలయంలో మరియు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న పోకిరి బలరాం నాయక్
భాగంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీ పోరిక బలరాం నాయక్
అనంతరం అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించారు
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు