
రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా!?
గుట్టలు మింగుతున్నారు? అధికారులు చోద్యం చూస్తున్నారు! యదేచ్చగా గుట్టలు నేలమట్టం చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఆనవాలు లేకుండా మొరం తరలిస్తున్నారు. రోడ్డు విస్తరణ పేరిట అక్రమ తవ్వకాలు గాడితప్పిన మైనింగ్ అధికారులు ప్రభుత్వానికి పన్ను ఎగ్గొడుతున్నారు. వేములవాడ:నేటిధాత్రి న్యూస్: రాజన్నసిరిసిల్లా వేములవాడ విలీన గ్రామం నాంపల్లి శివారు గుట్టలు అక్రమార్కులకు బంగారు నిధిగా మారాయి. ఆదివారం సెలవు దినం కావడంతో సిరిసిల్ల బైపాస్ రోడ్డు పేరిట ఎలాంటి అనుమతులు, వే బిల్లులు లేకుండానే సమయపాలన పాటించకుండా ఉదయం…