కడుపు నింపుతున్న *కన్నతల్లి* ఫౌండేషన్
* పేద ప్రజల సేవలో వ్యవస్థాపక అధ్యక్షులు * ‘కొండ’ అంత ప్రేమతో పేదల ముందుకు *ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు,అధికారులు వరంగల్ సిటి నేటిధాత్రి యావత్ ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న మహమ్మారి కరోనా ఎవరి నోట విను కరోనా అలాంటిది కరోనా భయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కారణంగా వరంగల్ పేద ప్రజలు కార్మికులు పని చేస్తే కానీ కుటుంబాన్ని పోషించని స్థితిలో ఉన్న ప్రజానీకానికి కడుపు నింపటానికి ముందుకొచ్చింది…