
వైఎస్ షర్మిల ఎమ్మెల్యే పెద్దికి భేషరతుగా క్షమాపణ చెప్పాలి
టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్వర్యంలో వైఎస్ షర్మిల దిష్టిబొమ్మ దగ్దం నర్సంపేట,నేటిధాత్రి : తెలంగాణ ఉద్యమకారుడు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై అసత్యకర వ్యాఖ్యలు చేసిన వైయస్ షర్మిల ఎమ్మెల్యే పెద్దికి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని నర్సంపేట కౌన్సిలర్ టిఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు దార్ల రమాదేవి డిమాండ్ చేశారు.ఆదివారం వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై నర్సంపేట పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద వైయస్ షర్మిల…