
కవిత జీవితమే ఒక ఉద్యమం
తెలంగాణ పోరాటమే ఆమె జీవితం. కవిత పట్ల ఈడీ అనుసరిస్తున్న వైఖరి మహిళా హక్కులను కాలరాడమే! బిజేపి అసహనం, దొడ్డి దారి పైత్యం, రాజకీయం కోసం చిల్లర జిత్తులు తెలంగాణలో సాగవంటున్న భూపాలపల్లి జిల్లా ‘‘బిఆర్ ఎస్’’ పార్టీ అధ్యక్షురాలు, వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ‘‘గండ్ర జ్యోతి’’, నేటిధాత్రి ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’కు వివరించిన ఆసక్తికరమైన విషయాలు. చట్టాలు చేసే సభ్యురాలికే హక్కులు అందకపోతే…సామాన్యుల పరిస్థితి ఏమిటి? ఈడీ పరధి దాటడానికి కేంద్ర పెద్దల…