
ఈ వీ ఎ o ల ను పరిశీలిం చి న కలెక్టర్
వనపర్తి నెటిదాత్రి: ఈవీఎంల మొదటి స్థాయి పరిశీలన పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం ఉదయం నుండి ఆర్డీవో కార్యాలయం అవరణలో గల ఇవియం గోదాం లో ఈవీఎంల ఫస్ట్ లెవెల్ తనిఖీ ఎఫ్ఎల్సీ ఏర్పాట్లను అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తో కలిసి పరిశీలించారు. ఈసీఐఎల్ అధికారుల ఆధ్వర్యంలో నేటి నుంచి ఈవియం ల మొదటి స్థాయి పరిశీలన జరుగుతుందని కలెక్టర్…