
పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తాం
*అభివృద్ధి ఒక కన్ను, సంక్షేమం మరొకన్నుగా భావిస్తూ ముందుకు వెళ్తాము *మేనిఫెస్టోలో చేర్చిన ప్రతి హామీని అమలు చేస్తాం *సీఎం రేవంత్ సహకారంతో వేములవాడ రాజన్న ఆలయాన్ని, పట్టణాన్ని *నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా *పేద ప్రజల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తా వేములవాడ, నేటి దాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యుడు ఆది…