NETIDHATHRI

భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తాం

*మాజీ ఎం.ఎల్.సీ కొండా మురళీధర్ రావు* *కార్యకర్తల కష్టసుఖాల్లో పాల్గొంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటాం* నేటిధాత్రి: భూపాలపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తామని, తన నాయకత్వాన్ని నమ్ముకున్న వారిని కాంగ్రేస్ పార్టీ కార్యకర్తల కష్టసుఖాల్లో పాల్గొంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాజీ ఎం.ఎల్.సీ కొండా మురళీధర్ రావు అన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలోని చిట్యాల మొగుళ్లపల్లి శాయంపేట మండలాలలో పలు వివాహ వేడుకలలో ముఖ్యఅతిథులుగా పాల్గొనాలని కొండా దంపతుల అభిమానుల ఆహ్వానం మేరకు వివాహా…

Read More

బంధు సక్సెస్

@ కాంగ్రెస్ నాయకుల అరెస్టు @ తెలంగాణ వచ్చింది రైతుల కోసమే : పెద్ది @ బందులో పాల్గొన్న సిపిఎం ఎమ్మార్పీఎస్ రైతు అనుబంధ సంఘాలు టిఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు #నెక్కొండ, నేటిదాత్రి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేపడుతున్న భారత్ బంద్ లో భాగంగా నెక్కొండ మండలం లోని రైతులకు సంఘీభావం తెలుపుతూ కాంగ్రెస్ టిఆర్ఎస్ సిపిఐ ఎమ్మార్పీఎస్ నాయకులు మండలంలోని బందును సంపూర్ణంగా పాటించారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన…

Read More

*అఖిలపక్ష రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో బంద్*

*బంద్ కు మద్దతుగా ధర్నా రాస్తారోకో* *సన్న వడ్లకు 25 వందల మద్దతు ధర కల్పించాలని డిమాండ్* శాయంపేట, నేటిధాత్రి: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చేపట్టిన ధర్నాకు మద్దతుగా రైతు సంఘాలు అఖిలపక్షం నాయకులు ఇచ్చిన పిలుపు మద్దతుగా శాయంపేట మండలంలో ఎంసిపిఐ యు, కాంగ్రెస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్,తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా, ఎమ్మార్పీఎస్, బహుజన సంక్షేమ సంఘం, డివైఎఫ్ఐ రైతు…

Read More
error: Content is protected !!