
విద్యార్ధుల నైపుణ్యాన్ని ప్రోత్సహించడంలో ఏ.ఐ.ఎస్.బి టాలెంట్ టెస్ట్ పరీక్ష కీలకం
ఆర్యభట్ట విద్యాసంస్థల చైర్మన్ నరేష్ చంద్ర హన్మకొండ లో ఏ.ఐ.ఎస్.బి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి టాలెంట్ పరీక్ష హన్మకొండ, నేటిధాత్రి అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏ.ఐ.ఎస్.బి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో పదో తరగతి విద్యార్థులకు రాష్ట్రస్థాయి టాలెంట్ పరీక్షను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ జిల్లా నక్కలగుట్ట ఆర్యభట్ట విద్యాసంస్థలలో ఏ.ఐ.ఎస్.బి టాలెంట్ టెస్ట్ పరీక్ష పత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్యభట్ట విద్యాసంస్థల చైర్మన్ నరేష్…