
నేటి నుంచి గృహ జ్యోతి పథకం అమలు
జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఇందారం, జైపూర్, కుందారం మరియు పౌనూర్ సబ్ స్టేషన్ల పరిధిలో గల 20 గ్రామాల ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ఈ రోజు నుండి అనగా,తేది: 06.02.2024 మంగళవారం రోజు నుండి గృహజ్యోతి పథకంలో భాగంగా విద్యుత్తు వినియోగదారుల నుండి తెల్ల రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు నెంబర్లను సేకరించడం జరుగుతున్నది. వినియోగదారుల తమతో సహకరించి మీ ఇంటికి వచ్చే విద్యుత్తు సిబ్బంది మరియు స్పాట్ బిల్లర్లకు…