సీబీఐతో విచారణ జరపాలి
ప్రమోషన్ కోసం ప్రభుత్వ నిధులు : మాజీ ఐఏఎస్
పవన్ కళ్యాణ్ పై హైకోర్టులో పిటిషన్ వేసిన మాజీ ఐఏఎస్
నేటిధాత్రి ,డెస్క్:
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిధులు వాడుకున్నారంటూ పిటిషన్ దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరిన మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. కేసు విచారణ జాబితాలో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల పేర్లు చేర్చాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ విచారణను వారం రోజులకు వాయిదా వేసిన హైకోర్టు