Parkal Market Committee Leaves for Study Tour
స్టడీ టూర్ కి బయలుదేరిన వ్యవసాయ మార్కెట్ కమిటీ
పరకాల,నేటిధాత్రి
వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో నిర్వహించే వ్యవసాయ మార్కెట్ కమిటీ స్టడీటూర్ ఆలేరు,భువనగిరి,పటాన్ చెరు,సదాశివపేట,జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ సందర్శనకు పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి, వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్(బుజ్జన్న) పాలకవర్గ సభ్యులు దాసరి బిక్షపతి, నల్లెల కుమారస్వామి,బుడిమే రాజయ్య,ఎండి రంజాన్, పెండ్యాల కుమారస్వామి, వైద్యుల వెంకటరాజి రెడ్డి, శానం కుమారస్వామి గాదె విజయ్,బొమ్మకంటి రుద్రమదేవి చంద్రమౌళి,భోగం కమల తదితరులు బయలుదేరారు.
