శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా అభిషేకాలు
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్ర ము శంకర్ గంజిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి సందర్భంగా స్వామి వారి మూలవిరా ట్ విధాన అభిషేకం పుష్పమాల oకరణ మంత్రపుష్పం పూజలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ ఆలయ కమిటీ నిర్వాహకులు దాచ లక్ష్మీనారాయణ రాచ శివ న్యాయవాది ధార వెంకటేష్ ఈపూరి వెంకటేష్ లగిశెట్టి శ్రీకాంత్ నూకల విజయ్ నూకల నాగరాజ్ చిట్యాల నరసింహ వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ అంగడి నరేందర్ నుకల రామకృష్ణ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు
